కొత్తకాపురానికి వెళ్తున్న కూతురికి జాగ్రత్తలు చెబుతూ ...
తల్లి : చూడమ్మా ...నువ్వుచేసిన వంట ముందుగా నీ భర్తకు, అత్తా మామలకు వడ్డించి,
వాళ్ళు తిన్న తరువాత నువ్వు తినాలి. ముందుగా నువ్వు తినకూడదు.
కూతురు : అర్థమైంది మమ్మీ ... వాళ్ళకేమీ కాలేదని తెలిసిన తరువాత నేను తినాలి.. అంతేగా !
తల్లి : ఆ (...

No comments:
Post a Comment