తెలుగు వెన్నెల
Thursday, 1 October 2015
మిత్రులందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు !
ప్రేమంటే...!
కరుణామృత ధారలను కురిపించే
ఓ చల్లని మలయ మారుతం !
స్వచ్చమైన పరిమళాలను వెదజల్లే
అనిర్వచనీయమైన అనుభూతి !
మమకారాల కౌగిళ్ళల్లో పూలు పూసే
మాటలకందని మధురభావన !
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)