”శోధిని”

Wednesday 13 November 2013

శివార్చన..!




తెలుగు మాసాలలో కెల్లా కార్తీకమాసం అత్యంత పవిత్రమైనది.  కార్తీకమాసం అనగానే మనకు గుర్తుకొచ్చేది సోమవారం.  శివునికి సోమవారం, రుద్రాక్షాలు, అభిషేకం, బిల్వపత్రం అంటే చాలా ఇష్టం.  ఈ మాసంలో పంక్షాక్షరి నామాన్ని పఠిస్తే పాపాలన్నీ తొలగిపోతాయి.   విబూధిని ధరిస్తే అనంత ఐశ్వర్యం కలుగుతుంది.  రుద్రాక్షరాలను స్పర్శిస్తే  శివుని అనుగ్రహం లభిస్తుంది.

               ఓం నమశ్శివాయ... ఓం నమశ్శివాయ... ఓం నమశ్శివాయ 

                                                ******