తాయారు : ఏంటి మీ ఆయన అప్పుడే దీక్ష విరమించాడు ?
ఆండాలు : డాక్టర్ తగ్గమన్న అయిదు కేజీల బరువు తగ్గాడు. అటు పబ్లిసిటి పెరిగింది, ఇటు ఆరోగ్యం బాగుపడింది. అందుకే దీక్ష విరమించాడు.
తాయారు : మీవారు దీక్ష చేసింది ప్రజల కోసం కాదా ?
ఆండాలు : మాగురించి పట్టించుకునే తీరికే లేదు, ఇక ప్రజల గురించి ఏం ఆలోచిస్తాం ?
తాయారు : ఈ 'ఆరోగ్య రహస్యం' మా వారికి చెప్పి, ఏదొక సమస్యను హైలేట్ చేసి దీక్ష చేయిస్తాను.