తెలుగు వెన్నెల
Tuesday 20 May 2014
అమ్మ గొప్ప'ధనం' !
భార్య చనిపోతే
...
మరో భార్య వస్తుంది
కన్నబిడ్డ దూరమైతే ...
మరో బిడ్డ పుడుతుంది
అదే ... అమ్మ పోతే ...
మరో అమ్మ రాదు
వచ్చినా అమ్మలా చూడదు
అదే...అమ్మలోని గొప్ప'ధనం' !
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)