ఆ చిరునవ్వులో ...చెదరని విశ్వాసంఆ వినయంలో ...ఆకట్టుకునే ఆధిక్యతకోట్లాదిమంది హృదయాలలోసుస్థిరస్థానం సంపాదించుకున్నNTR జయంతి నేడు!
Thursday, 27 May 2021
నేడు NTR జయంతి !
Thursday, 13 May 2021
రంజాన్ శుభాకాంక్షలు!
శుభాలు కురిపించే శుభప్రదమైన రంజాన్
మాసంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది… హృదయంలో భక్తిభావం
ఉప్పొంగుతుంది. మనసు, తనువూ తన్మయత్వంతో పులకించి పోతుంది.
ఈ పవిత్ర
మాసంలోనే ఖురాన్ గ్రంధం అవతరించడంతో ఈ
గ్రంధం సమస్త మానవాళికి మార్గదర్శిని అయ్యింది. అందుకే రంజాన్ మాసం పవిత్రం, పుణ్యదాయకం. శుభాల సిరులు అందించే
రంజాన్ పర్వదినం అందరికీ సకల శుభాలను అందించాలని కోరుకుంటూ.. రంజాన్ శుభాకాంక్షలు!
Subscribe to:
Posts (Atom)