జైల్లో ఇద్దరు ఖైదీలు మాట్లాడుకుంటున్నారు-
"నా చిన్నప్పుడు నా జాతకం చూసిన జ్యోతిష్కుడు 'నువ్వు పెద్దయ్యాక గవర్నమెంట్ సోమ్ముతినే యోగం వుంది దొర' అంటే మా అమ్మా-నాన్న తెగ సంబరపడిపోయి జ్యోతిష్కుడికి పెద్ద మొత్తంలో అప్పజెప్పారు. చేయని నేరానికి ఇలా జైల్లో ఖైదీనై గవర్నమెంట్ ఫుడ్ తినాల్సి వస్తుందని ఇప్పుడు అర్థమైంది. తోటి ఖైదీ తో వాపోయాడు మరో ఖైదీ.