పవిత్రమైన ముక్కోటి ఏకాదశి కోసం వేయి కళ్ళతో ఎదురు చూసిన భక్తజనం శ్రీవారి ఉత్తర దివ్యదర్శనంతో పులకించి, తరించి భక్తి పారవశ్యంలో మినిగి పోయారు. ఎటు చూసిన అన్నమయ్య కీర్తనలు, భజనలు, కోలాటాలు, గోవిందనామస్మరణలతో దేవాలయాలు కిటకిటలాడాయి.
మిత్రులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు !