”శోధిని”

Wednesday 10 July 2013

మెరుపు తీగ!



"గబ్బర్ సింగ్" చిత్రంలో సంప్రదాయమైన దుస్తుల్లో ప్రేక్షకుల్ని అలరించిన శృతి హాసన్ లేటెస్ట్ గా "బలుపు" సినిమాలో ఓ రేంజ్ లో రెచ్చిపోయి తన సొగసులను ప్రదర్శించింది. శృతి తప్పుతున్న శృతి తన  అందాలను కడు ఉదారంగా ఆరబోయడం చూసి కమలహాసన్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారట.చూపించడానికి కొంత అందం మిగుల్చుకుంటే క్రేజు ఉంటుందని ఈ ముద్దుగుమ్మకు తెలిసేదేప్పుడో?తనకు డిమాండ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలని ఈ మెరుపు తీగ  తాపత్రయం. ఏది ఏమైనా ఈ నాటి హీరోయిన్లకు తెలివితేటలు కాస్త  ఎక్కువే!