మన పురాణాలలో భగవంతుడికి ఎన్నో రూపాలు, పేర్లు చెప్పబడ్డాయి. స్త్రీ, పురుష రూపాలలో వేరు వేరు పేర్లతో భగవంతుడిని ఆరాధించవచ్చని మన హిందూ సంప్రదాయం చెబుతుంది. పురాణాలలో చెప్పబడ్డ రూపాలను విగ్రహాల రూపంలో మన ముందు ఉంచుకుని పూజించడం ద్వారా ఆ విగ్రహాల మీద మనకు భక్తి విశ్వాసాలు ఎక్కువవుతాయి. మన కళ్ళకు సాధారణంగా కనబడని దేవుడు విగ్రహాల రూపంలో మనకు దర్శనమిస్తూ మనల్ని సదా రక్షిస్తుంటారనే భావన మనలో కలుగుతుంది. ఆ భావనే మనలో మంచి గుణాలను కలగడానికి సహాయం చేస్తుంది. పెద్దలను గౌరవించడం, తోటివారికి సహాయం చేయడం, బాగా చదివి ప్రయోజకుడు కావడం వంటి మంచి సుగుణాలు... దైవభక్తి వున్నవాళ్లలో కలుగుతాయి. నిర్థిష్ట మార్గంలో నడుస్తూ, క్రమపద్దతిలో జీవనం సాగిస్తూ...దుర్మార్గులకు, దురాచాలకు దూరంగా ఉండమని, శాంతి, సహనంవంటి సత్త్వగుణాలను, నైతిక విలువలను పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. ఇవన్నీ దైవాన్ని నమ్మడం ద్వారా కలుగుతాయి.
Monday, 31 August 2015
దేవతా విగ్రహాలు !

Subscribe to:
Posts (Atom)