శుభాల సిరులు
అందించే రంజాన్ పండుగ శాంతి, సమానత్వం, సామరస్యం, సోదరభావాలకు పునాది వేస్తుంది. ప్రేమ తత్వాన్ని ప్రోది చేస్తుంది. సమస్త శుభాలతో ఆధ్యాత్మిక సౌరభాలు గుబాళింపజేస్తుంది. అంతేకాకుండా అనాధులను, ఆర్తులను దానధర్మాలతో మతసామరస్యాన్ని చాటుతుంది. ఆనందం విరిసిన హృదయంతో రంజాన్
పండుగను ముస్లిం సోదరులు అత్యంత వైభవంగా, ఆనందోత్సాహాలతో శోభాయమానంగా జరుపుకోవాలని కోరుకుంటూ ..
అందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు!