తెలుగు వెన్నెల
Friday, 26 October 2012
ముస్లిం సోదరీసోదరులకు శుభాకాంక్షలు!
ప్రతి పండుగ వెనుక ఒక సందేశం దాగి వుంటుంది. అలాంటి సందేశాత్మక పండుగలల్లో ముస్లింలు త్యాగానికి ప్రతీతగా భక్తీ భావంతో జరుపుకునే పండుగ బక్రీద్. ఈ సందర్భంగా ముస్లిం సోదరీసోదరులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు!
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)