”శోధిని”

Tuesday 12 November 2013

నవ్వితే నవ్వండి!

కొందరు ఏమీ లేకపోయినా ఎదోవున్నట్టు నమ్మించడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి  ఓ భర్త తన భార్య దగ్గర గొప్పలు ఈ విధంగా  చెప్పాడు. 

భర్త   : రాత్రి నా కలలో పక్కింటి లావణ్య కనిపించింది. 
భార్య: ఆమె ఒక్కతే  కినిపించింది కదా?
భర్త   : ఈ విషయం నీకెలా తెలుసు?
భార్య : ఆమె భర్త నా కలలోకి వచ్చాడులే!

ఆ భర్తగారు  కోలుకోవడానికి చాలా టైం పట్టింది.