తెలుగు వెన్నెల
Monday 30 September 2019
ఒకరికి ఒకరు
భార్యాభర్తలిద్దరూ ఒకరికోసం ఒకరుగా జీవించే అనురాగ సాగరం.... ఆనంద సంగమం. ఆ అనుబంధం ఆనందమయం కావాలంటే, ప్రేమానురాగాలతోపాటు ఇద్దరి మధ్య చక్కటి అవగాహన ఉండాలి. ఎంత అన్యోన్య దాంపత్యమైనా కొన్ని సర్దుబాట్లు, దిద్దుబాట్లు ఇద్దరికీ అవసరం.
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)