తెలుగు వెన్నెల
Thursday, 16 August 2018
మహానేతకు నివాళి
భారతదేశ కీర్తిని ఖండాంతరాలకు వ్యాపింపచేసిన మహానేత, ఉత్తమ పార్లమెంటేరియన్, ఉత్తమ ప్రధానిగా ప్రజల హృదయాలలో చెరగని ముద్రవేసుకున్న గొప్ప మానవతావాది అటల్ బిహారీ వాజపేయి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నాను.
జలహారం
జాలువారే జలపాతం
ప్రకృతి మనకిచ్చిన వరం
జలజలజారే జలపాతం
ప్రకృతిమాతకు ఆభరణం
ఎంతో ఆహ్లాదం ప్రకృతి రమణీయం
సమస్త జీవజాలానికి జీవనాధారం !
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)