2013 సంవత్సరంలో "హిట్ అయిన పెద్ద సినిమాలు"
1. అత్తారింటికి దారేది
2. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె పువ్వు
3. నాయక్
4. మిర్చి
5. బలుపు
2013 సంవత్సరంలో "హిట్ అయిన చిన్న సినిమాలు"
1. గుండే జారి గల్లంతయిందే
2. స్వామి రారా
3. ప్రేమకథా చిత్రం
4. తడాకా
5. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్
2013 సంవత్సరంలో "పర్వాలేదు అనిపించిన సినిమాలు"
1. బాద్ షా
2. మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు
3. మసాలా
4. దూసుకెళ్తా
5. పోటుగాడు
పంచ్ డయిలాగులు, పవన్ స్టయిల్ తో వినోదాత్మకంగా వచ్చిన 'అత్తారింటికి దారేది' చిత్రం నెంబర్ 1 గా నిలిచింది.
పచ్చని పల్లెటూరి అందాలతో, పల్లె ప్రజల ఆప్యాయతలు, అనురాగాలు ఎలా ఉంటాయో తెలిపే చిత్రం "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె పువ్వు"
రామ్ చరణ్ నటించిన 'నాయక్' యాక్షన్ తో పాటు హాస్యరసం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
పగ, ప్రతీకారం, రౌడీయిజం, ఫ్యాక్షనిజం, వినోదం ఇవన్నీ పుష్కలంగా ఉన్న సినిమా 'మిర్చి'
రవితేజను ఎలా చూడాలని ప్రేక్షకులు కోరుకుంటారో అలాంటి మాస్ సన్నివేశాలు నిండుగా వున్న చిత్రం 'బులుపు'
యువతను విశేషంగా ఆకట్టుకున్న సినిమా 'గుండే జారి గల్లంతయిందే'
'స్వామి రా రా' చిత్రం ప్రజెంటేషన్ బాగుండటంతో యుత్ తో పాటు కుటుంబ ప్రేక్షకులకు కుడా నచ్చింది.
ప్రేమను వైవిధ్యంగా చూపించడంతో 'ప్రేమకథా చిత్రం' విజయం సాధించింది.
వినోదం తో పాటు యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకోవడంతో ' తడాకా' అందరికీ నచ్చింది.
అన్ని వర్గాల ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని పంచిన చిత్రం ' వెంకటాద్రి ఎక్స్ ప్రెస్'
ఇక పర్వాలేదు అనిపించే చిత్రాలు 'పర్వాలేదు' అనిపించాయి.