తెలుగు వెన్నెల
Wednesday, 14 January 2015
మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు !
మన సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ ... ప్రకృతికి, మానవునికీ మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని సూచిస్తూ ... తెలుగుదనం ఉట్టిపడే మకర సంక్రాంతికి స్వాగతం ! ఆప్యాయతలు, అనురాగాలు , బంధాలు, అనుబంధాల సమ్మేళన సిరుల స్రవంతి సంక్రాంతికి సుస్వాగతం !!
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)