తెలుగు వెన్నెల
Monday, 27 July 2015
అబ్దుల్ కలాం ఇక లేరు !
నిరంతరం పరిశోధనల్లో నిమగ్నమై ఉండే పని రాక్షడుడు డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఇక మనకు లేరు. వివిధ రంగాలలో ఆయన చేసిన సేవలు దేశ ఔన్నత్యాన్ని పెంచాయి . ఆయన మృతి దేశానికి తీరని లోటు. అబ్దుల్ కలాం గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా ప్రార్థిస్తూ...
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)