”శోధిని”

Monday 16 November 2015

పుట్టలో పాలు !



అమ్మా...మిమ్మల్ని వేడుకుంటున్నాం.  మా పైన భక్తీ ఉంటే ... పూజించండి, ఆరాదించండి పుణ్యం వస్తుంది.  అంతే కాని,  పుట్టలో కల్తీపాలు పోసి మా సర్పజాతిని నాశనం చేయకండి.  పూర్వం స్వచ్చమైన క్షీరాన్ని ఆస్వాదించేవాళ్ళం.... హాయిగా జీవించేవాళ్ళం.  నేడు ఆ పరిస్థితి లేదు.   మీరు పోసే కల్తీ పాలతో ఊపిరి ఆడక ప్రాణాలు వదులుతున్నాం.  దయచేసి పుట్టలో పాలు పోయకండి.  మా ప్రాణాలు తీయకండి !