తెలుగువాడి బింకం, తెలుగువారి
మమకారం, తెలుగువాడి మాటతీరు, తెలుగువారి పద్దతి అంతా ఆయన దివ్యమైన రూపంలో కనిపిస్తుంది.
వ్యక్తిగా ఆయన సమున్నతుడు... 
వ్యక్తిత్వంలో మహోన్నతుడు. ఆయనే      విశ్వవిఖ్యాత నటసార్వభౌమ  నందమూరి తారక రామారావు గారు.  మాడున్నర దశాబ్దాలపాటు తెలుగు చలన
చిత్రరంగాన్ని  ఏకచత్రాదిపతిగా పాలించి,  పన్నెండు
సంవత్సరాల రాజకీయనాయకుడిగా విశ్వకీర్తిని సాధించారు.  ఓటును నోటుతో కొనకుండా ప్రజల అభిమానంతో  నిజాయితీగా గెలిచిన మొదటి నాయకుడు ఎన్టీఆర్.  మరపురాని మరువలేని మహా నటుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా....


 
