ఆ చిరునవ్వులో ... చెదరని విశ్వాసం ఆ వినయంలో ... ఆకట్టుకునే ఆధిక్యత కోట్లాదిమంది హృదయాలలో సుస్థిరస్థానం సంపాదించుకున్న NTR జయంతి నేడు!