తల్లి : 'వెదవకన్నీ వీడి నాన్నపోలికలే' అని మనసులో అనుకుంటూ... "అడుగు" అంది.
కొడుకు : ట్యూషన్ టీచర్ మొత్తం పాఠాలన్నీ చెబుతుంది. స్కూల్లో టీచర్స్ మాత్రం ఒకరు ఒక పాఠం మాత్రమే చేబుతారెందుకు?
తల్లి : "మీ నాన్న ఒక్క ఉద్యోగమే వెలగబెడుతుంటే... నేను మాత్రం ఇంట్లో బోలెడు పనులు చేయట్లా?"అదీ అంతే!
కొడుకు : "ఓహో... నువ్వేమో ట్యూషన్ టీచర్, నాన్నేమో స్కూల్ టీచర్ అన్నమాట" అన్నాడు అమాయకంగా.