వసంత ఋతువు ఆగమనాన్ని పురష్కరించుకొని పిల్లలు,
పెద్దలు ఆనందోత్సాలతో...ఆహ్లాదంగా జరుపుకునే సరదా పండుగ హోలి. వసంత వేల ప్రకృతిలోని అనేక రంగుల పూలతో
మమేకమయ్యే రోజు హోలి పూర్ణమి. సంప్రదాయ
బద్దమైన రంగుల పండుగ కాబట్టి, రకరకాల పూలతో తయారు చేసుకున్న రంగులతోనే రంగులు చల్లుకుని, కేరింతలతో, ఆటపాటలతో ఆనందంగా హోలి జరుపుకోవడం ఉత్తమం.