ప్రేమంటే....?
వికసించే పుష్పం... విరజిమ్మే సుగంధం... కురిసే మమకారం... విరిసే అనురాగం... మురిపించే తీయని రాగం... మైమరపించే కమ్మనిభావం... మాటల మకరందం... గాన మాధుర్యం... అంతే కాదు! ఆత్మీయతల నిధి... అనురాగాల సన్నిధి... ఆప్యాయతల పెన్నిధి... అందుకే...! ప్రేమను ప్రేమించు ప్రేమకోసం జీవించు.
|