యజమానురాలు : "నేను ఇచ్చిన చీరలు కట్టుకుని పనిలోకి రావద్దు... తెల్సిందా?"
పని మనిషి : "అదేంటి అమ్మ గారు... అలా అనేశారు!"
యజమానురాలు : "అదికాదే పిచ్చి మొద్దు... మా వారిది వట్టి వంకరబుద్ధి. కావాలనే నిన్ను కౌగలించుకొని,'మీ అమ్మగారు అనుకున్నాను' అంటాడు" అసలు విషయం చెప్పింది.