”శోధిని”

Saturday 13 January 2018

భోగభాగ్యాల భోగిపండుగ


మంచుకురిసే ప్రభాతవేళలో... 
తెలుగువారి ముంగిట
తళుక్కుమని మెరిసే
భోగిమంటల సందడి !
భోగభాగ్యాల సవ్వడిలో...
ఆప్యాయతానురాగాలు పిలుపులు
ఆత్మీయతానుబంధాల ఆలింగానాలు!!


మిత్రులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు !