తెలుగువారిగా పుట్టి, తెలుగుతల్లి పాలు త్రాగి, అమ్మ నేర్పిన కమ్మనైన భాషను మరుస్తున్నారు. తెలుగువాడినని గొప్పగా మాతృభాషకు ద్రోహం చేస్తున్నారు.అమ్మ పాలంత స్వచ్ఛమైన, శ్రావ్యమైన తెలుగుభాషను మాట్లాడటానికి అవమానంగా ఫీలవడం ఎందుకు? మన పొరుగురాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడులను ఆదర్శంగా తీసుకొని స్వచ్చమైన తెలుగు భాషకు పూర్వపు వైభవం తీసుకురావడానికి కృషి చేయాలి.
Monday, 2 March 2020
తేనె కన్నా మధురం ... తెలుగుభాష కమ్మదనం!
తెలుగువారిగా పుట్టి, తెలుగుతల్లి పాలు త్రాగి, అమ్మ నేర్పిన కమ్మనైన భాషను మరుస్తున్నారు. తెలుగువాడినని గొప్పగా మాతృభాషకు ద్రోహం చేస్తున్నారు.అమ్మ పాలంత స్వచ్ఛమైన, శ్రావ్యమైన తెలుగుభాషను మాట్లాడటానికి అవమానంగా ఫీలవడం ఎందుకు? మన పొరుగురాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడులను ఆదర్శంగా తీసుకొని స్వచ్చమైన తెలుగు భాషకు పూర్వపు వైభవం తీసుకురావడానికి కృషి చేయాలి.
Subscribe to:
Posts (Atom)