తెలుగు వెన్నెల
Wednesday 7 May 2014
మన సాంప్రదాయాలు !
మన సంస్కృతీ సాంప్రదాయాలు
సుగంధభరిత పరిమళాలు
అవి ఎప్పుడూ దివ్యకాంతిని,
వెలుగుబాటను చూపిస్తుంటాయి
అందుకే ...!
విదేశీ మోజులోపడి
అనుబంధాలను పెంచే
...
స్వదేశీ సంస్కృతిని మరవద్దు!
అనురాగాలను పంచే
...
మన ఆచారాలను విడవద్దు !!
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)