Tuesday, 27 December 2022
Tuesday, 29 November 2022
Sunday, 20 November 2022
Monday, 14 November 2022
Thursday, 10 November 2022
Sunday, 6 November 2022
Monday, 31 October 2022
Tuesday, 25 October 2022
Sunday, 23 October 2022
Monday, 17 October 2022
Thursday, 6 October 2022
Wednesday, 5 October 2022
Saturday, 1 October 2022
గాంధీ జయంతి శుభాకాంక్షలు!
సత్యమే ఆయుధంగా ..
ధర్మమే ఊపిరిగా ...
అహింసయే ఆయుధంగా...మనుగడ సాధించిన మహాత్మా...
కడలికన్న మిన్న నీ ఆత్మ!
Saturday, 24 September 2022
Sunday, 4 September 2022
Sunday, 21 August 2022
Friday, 12 August 2022
రక్షాబంధనం. .
అన్నా చెల్లెళ్ల, అక్క తమ్ముళ్ళ ఆత్మీయతను, అనుబంధాలను ప్రతిబింబించేది పవిత్ర రక్షాబంధనం. తోబుట్టువుల అపూర్వమైన అనురాగానికి అనుబంధానికీ ప్రతీక రాఖీ పండుగ. స్త్రీల పట్ల సోదరభావం, పవిత్రభావం ప్రతి ఒక్కరిలో కలగాలి. సమాజంలో తనకు పూర్తి రక్షణ ఉందన్న నమ్మకం ప్రతి మహిళలో కలిగించాలి.
Friday, 29 July 2022
Friday, 22 July 2022
Monday, 18 July 2022
Wednesday, 13 July 2022
గురు పౌర్ణమి శుభాకాంక్షలు!
ఉపాధ్యాయ వృత్తి ఏంతో గౌరప్రదమైనది. తల్లిదండ్రుల తర్వాత మనిషి వ్యక్తిత్వ వికాసంలో అధ్యాపకులదే కీలక పాత్ర. విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకున్నారంటే అందులో ముఖ్యపాత్ర ఉపాధ్యాయులదే. విద్యార్థులు కుడా గురువులను గౌరవించినప్పుడే వారి ఆశయం నెరవేరుతుంది. విద్యను ప్రసాదించే గురువుల పట్ల భక్తి, గౌరవం కలిగి ఉండటం శిష్యుల కర్తవ్యం. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే గురువులు పరబ్రహ్మ స్వరూపులు. అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టి జ్ఞానమును ఇచ్చేవారు గురువులు కాబట్టి వారిని దైవంగా భావించాలి. ఆధ్యాత్మిక గురువుగా, భగవంతునిగా భక్తుల హృదయాలలో కొలువైనవున్న షిరిడీ సాయిబాబా గురు పూర్ణిమ మహాత్యాన్ని తెలియజెప్పిన సద్గురువు. గురు పౌర్ణమి సందర్భంగా దైవస్వరూపులయిన గురువులందరికీ ప్రణామములు.
Friday, 8 July 2022
Tuesday, 5 July 2022
Monday, 4 July 2022
Monday, 30 May 2022
Sunday, 29 May 2022
Tuesday, 17 May 2022
Tuesday, 3 May 2022
Saturday, 30 April 2022
సప్తగిరులు
శ్రీమహావిష్ణువు శయనించిన ఆదిశేషుని ఏడుపడగలే తిరుమలలో కలియుగ దైవం శ్రీనివాసుడు కొలువై ఉన్న సప్తగిరులని పురాణలు చెబుతున్నాయి. పచ్చనిలోయలు, జలపాతాలు, అపార ఔషధనిధులతో విరాజిల్లుతూ అడుగడుగునా పవిత్రత ఉట్టిపడే శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి అనే సప్తగిరులు.
Tuesday, 26 April 2022
Tuesday, 12 April 2022
Monday, 11 April 2022
Saturday, 2 April 2022
Thursday, 17 March 2022
Monday, 14 March 2022
Monday, 7 March 2022
Tuesday, 1 March 2022
Monday, 21 February 2022
Friday, 18 February 2022
Sunday, 13 February 2022
Tuesday, 8 February 2022
Monday, 17 January 2022
నందమూరి తారక రామారావు గారి 26వ వర్థంతి సందర్భంగా...
ఆ చిరువవ్వులో చెదరని విశ్వాసం తొంగి చూస్తుంది. గొప్ప వ్యక్తిత్వం , స్వార్థరహితమైన త్యాగం, అంతకుమించిన ఔన్నత్యం.... కోట్లాది మంది హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న మహానటులు నందమూరి తారక రామారావు గారి 26వ వర్థంతి సందర్భంగా...