ఉపాధ్యాయ వృత్తిఏంతోగౌరప్రదమైనది.తల్లిదండ్రుల తర్వాత మనిషి వ్యక్తిత్వ వికాసంలో అధ్యాపకులదే కీలక పాత్ర.తనను తాను సంస్కరించుకుంటూ సమాజాన్ని సంస్కరించాలి కాబట్టి, ఏమాత్రం నిర్లక్షంగావ్యవహరించినా ఒక తరం తీవ్రంగా
నష్టపోతుంది.అందుకేగురువులు భాద్యతగావ్యవహరించాలి.విధినిర్వహణలో క్రమశిక్షణ, నిబద్దత ఖచ్చితంగా పాటించాలి. విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకున్నారంటే అందులో
ముఖ్యపాత్ర ఉపాధ్యాయులదే. విద్యార్థులు కుడా గురువులను గౌరవించినప్పుడే వారి ఆశయం
నెరవేరుతుంది.