తెలుగు వెన్నెల
Friday 3 January 2014
మనదేశ రాజకీయం!
ఎమ్మెల్యే సీటు
మహిళల కైతే వాడి ఆవిడకి
రిజర్వేషన్ అయితే వాడి పనోడికి
జనరల్ అయితే మాత్రం వాడికే
ఇది వంశపారిపరంగా వస్తున్న ఆచారం
ఎవరు గెలిచినా ...
కలకాలం అధికారం వాడిదే!
ఇదీ ... మనదేశ రాజకీయం!!
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)