Sunday, 13 November 2016
శివార్చన...!
తెలుగు మాసాలలో కెల్లా కార్తీకమాసం అత్యంత పవిత్రమైనది. కార్తీకమాసం అనగానే మనకు గుర్తుకొచ్చేది సోమవారం. శివునికి సోమవారం, రుద్రాక్షాలు, అభిషేకం, బిల్వపత్రం అంటే చాలా ఇష్టం. ఈ మాసంలో పంక్షాక్షరి నామాన్ని పఠిస్తే పాపాలన్నీ తొలగిపోతాయని, విబూధిని ధరిస్తే అనంత ఐశ్వర్యం కలుగుతుందని, రుద్రాక్షరాలను స్పర్శిస్తే శివుని అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
ఓం నమశ్శివాయ... ఓం నమశ్శివాయ... ఓం నమశ్శివాయ
Subscribe to:
Posts (Atom)