భార్య : ఆఫీసుకు వెళ్తూ చీపురు ఎందుకండీ ?
భర్త : ఈ రోజు మా ఆఫీసులో స్వచ్ఛభారత్ పోగ్రాం ఉంది.
భార్య : ఇంట్లో చీపురు పట్టుకోమంటే ఎగిరెగిరి పడతారు...ఆఫీసులో ఊడ్చడానికి మాత్రం మహా సంబరం.
భర్త : ఓసీ వెర్రిమొహమా...అక్కడ మేము శుభ్రం చేసేది ఏమీ ఉండదు. చీపురు పట్టుకుని ఫోజులిస్తే చాలు
వెంటనే ఫోటో తీస్తారు. రేపు న్యూస్ పేపర్లో మా గురించి గొప్పగా రాసి ఫోటో వేస్తారు.
భార్య : 'పబ్లిసిటీ కోసం పగటి వేషం' అంటే ఇదే కాబోలు !

No comments:
Post a Comment