దాచావంటే... దాగదులే !
విలేఖరి : "మీరు ఏదీ దాచుకోకుండా నటిస్తారని
ప్రేక్షకుల వాదన... మీరేమంటారు ?"
హీరోయిన్ : "వాళ్ళ వాదన తప్పంటాను !"
విలేఖరి : "ఎలా చెప్పగలుగుతున్నారు?"
హీరోయిన్ : "ఇప్పటి వరకు నా వయసెంతో ఎవ్వరికీ
తెలియకుండా దాచాను ... ఇది చాలదా
నేనెంత దాస్తున్నానో ...!"
విలేఖరి : ఆ (... !
1 comment:
కదా,అది దాస్తేనే ఆమె ఉండగలదు .
Post a Comment