”శోధిని”

Saturday 8 February 2014

"గుడిసెలు లేని రాష్ట్రం!


"గుడిసెలు లేని రాష్ట్రం మన రాష్ట్రం" - ఈ మధ్య  బస్సుల పైన ఈ ప్రకటన దర్శనమిచ్చింది.  కానీ , వాస్తవానికి మన రాష్ట్రంలో లక్షల్లో ఇలాంటి గుడిసెలు కనపడతాయని   ఆలస్యంగా తెలుసు కున్నారేమోగాని, ఈ ప్రకటనను కొద్ది మార్పులు చేసి మళ్ళీ ఇప్పుడు "గుడిసెలు లేని రాష్ట్రం ... అదే మన లక్ష్యం " అని ప్రచారం చేస్తున్నారు. ఈ  ప్రకటన మూడోసారి కూడా  మారవచ్చు.  ఎందుకంటే ఫుట్ ఫాత్ మీద నివాసముంటున్న ఎందరో నిరుపేదలకు కనీసం తలదాచుకోవడానికి గుడిసె కూడా లేదు పాపం 

3 comments:

gajula sridevi said...

రాజకీయనాయకులు,మన ప్రభుత్వాలు ఇచ్చే స్టేట్మెంట్స్ ఎప్పుడు స్థిరంగా ఉన్నాయి కనుక .....ఎన్ని మార్లైనా మారుస్తారు ,అదేమంటే మార్పు సహజం అంటారు.నాగేంద్రగారు బాగుంది రచన .

Meraj Fathima said...

"గుడిసెలు కూడా మిగల్చని రాష్ట్రం గుడిసేటి రాష్ట్రం"
ఎక్కడ నేల దొరికినా మింగేసే నేతల రాష్ట్రం కబ్జాల కుంబకోణం.

కాయల నాగేంద్ర said...

మీ స్పందనకు ధన్యవాదాలు శ్రీదేవి గారు, ఫాతిమా గారు... బాగా చెప్పారు.