”శోధిని”

Sunday 12 January 2014

రెండవ బహుమతి!


మనసంతా నువ్వే నిర్వహించిన సంక్రాంతి కవితల పోటిలో నా కవిత "సంక్రాంతి లక్ష్మికి స్వాగతం" రెండవ బహుమతి పొందిన సందర్భంగా శ్రీ RVSS శ్రీనివాస్ (శ్రీ) గారి దగ్గర నుంచి మెమెంటో స్వకరిస్తున్న  దృశ్యం. 

3 comments:

Meraj Fathima said...

అభినందనలు నాగేంద్ర గారు.
సంక్రాంతి శుభాకాంక్షలు , మీకూ, మీ కుటుంబ సభ్యులకూ..

ranivani said...

అభినందనలు నాగేంద్ర గారూ !ఇక సంక్రాంతి సంబరరమంతా మీదే.

కాయల నాగేంద్ర said...

ధన్యవాదాలు ఫాతిమా గారు, నాగరాణి గారు!
మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.