”శోధిని”

Sunday 30 September 2012

విరిసిన పువ్వులు



   మన కళ్ళ ఎదుట రకరకాల రంగుల పూలు కనిపించినా... వాటి వాసనలు తగులుతున్నా...మానసిక ప్రశాంతత వస్తుంది.  సుకుమారమైన అందం, మనోహరమైన వాటి పరిమళ భరితాలు మనసును ఉల్లాసపరుస్తాయి.  అంతేకాదు ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా మార్చేఈశక్తి పుష్పాలకుంది.  పని చేయడంలో ఉత్సాహాన్ని ఇస్తాయి.  సంపెంగ, బసంతి, చమేలీ, మాధవీలత, మల్లెలు, జాజులు, సన్నజాజులు, విరజాజులు, మొగలి, రంగురంగుల మందారాలు, గులాబీలు ఒళ్ళు విరుచుకుంటూ, రేకులన్నీ విప్పార్చుకుంటూ  సుగంధాన్ని వెదజల్లే మకరందాలే! మనసును మధురోహల్లో ముంచెత్తే సుమమనోహర సౌగంధాలే!!  ఈ పూల మొక్కలను  మన పెరట్లో పెంచుకోవచ్చు.  అపార్ట్ మెంట్లో అయితే కుండీలలో పెంచుకుని ఇంటిని పూలవనంగా మార్చుకోవచ్చు. కుసుమాలలో ఉన్న పరిమళం మనసుని ఆహ్లాదపరుస్తాయి.  వీటి సౌందర్యం మనకు స్వాగతం పలుకుతాయి.


12 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

wonderfullllllllllllllllllllll

mee opikaki dhanyavaadamulu.

జలతారు వెన్నెల said...

Enta colorfull gaa undo ee post. Puvvulu, rangulu anni manasu dochukunnaayi. Adbhutam gaa undndi ee post

కాయల నాగేంద్ర said...

థాంక్స్ వనజ గారు!

కాయల నాగేంద్ర said...

ఈ పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదాలు వెన్నెల గారు!

శ్రీ said...

ఈ సారి మీరు వ్రాసిన సందేశం...
రంగుల వెన్నెలలా ఆకట్టుకుంది
నాగేంద్ర గారూ!
ప్రకృతికి ఆలంకారాలైన పూల గురించి
చక్కని విషయాన్ని మాతో పంచుకున్నారు..
@శ్రీ

కాయల నాగేంద్ర said...

ధన్యవాదాలు 'శ్రీ' గారు!

Meraj Fathima said...

నాగేంద్ర గారూ, రంగుల హరివిల్లుని మరపించారు.
పోస్ట్ బాగుంది.

రవిశేఖర్ హృ(మ)ది లో said...

మీ బ్లాగు నుండి మీరు వ్రాసిన పూల పరిమళం వస్తున్నట్లుంది.బాగా వ్రాసారు.

కాయల నాగేంద్ర said...

థాంక్స్ శేఖర్ గారు!

కాయల నాగేంద్ర said...

పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదాలు!

సుభ/subha said...

హిప్నాటిజం గానీ చేయట్లేదు కదా మీరు మా మీద, మీ బ్లాగు వైపు ఆకర్షించుకోవడానికి :):):)

కాయల నాగేంద్ర said...

మీ అమూల్య మైన స్పందనకు ధన్యవాదాలు సుభ గారు!