”శోధిని”

Tuesday 18 September 2012

వినాయక చవితి శుభాకాంక్షలు!


జీవితంలో ఎదురయ్యే సర్వ విఘ్నాలు తొలగించి విజయాలను దరిచేర్చేవాడు విఘ్నేశ్వరుడు. మన దేశంలో మొదట పూజించేది,స్మరించేది గణపతినే.  దేవతాగణంలో అగ్రపుజ ఆయనకే.  అందుకే ఆయనను 'ఆదిదేవుడు' అంటారు.  ఏ శుభకార్యం తలపెట్టినా ముందుగా వినాయకుడిని పూజిస్తే, ఆపదలు తొలగుతాయని తలపెట్టిన పనిలో విజయం కలుగుతుందని భక్తుల విశ్వాసం.  హిందూ సంప్రదాయాలలో అన్ని ప్రాంతాలలో, అన్ని ఆచారాలలో వినాయకుని పూజకు అత్యంత ప్రాముఖ్యత వుంది.  వినాయక చవితికి ఒక ప్రత్యకత ఉంది.  కుల మత, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించడం.

 వినా వితి ' శుభ సందర్భంగా బ్లాగ్ మిత్రులందరికీ నా హృదయ పూర్వక  శుభాకాంక్షలు!

   

11 comments:

శ్రీ said...

ఓం గం గణపతయే నమః
వినాయక చవితి శుభాకాంక్షలు....
విజయ గణపతి అనుగ్రహంతో మీకు,
మీ కుటుంబ సభ్యులకు సదా,
సర్వదా అభయ, విజయ, లాభ శుభాలు చేకూరాలని..
క్షేమ స్థైర్య ఆయురారోగ్యాలు సిద్ధించాలని..
సుఖసంతోషాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...
@శ్రీ

Admin said...

vinayaka chaviti subhakankshalu

nagasai ramya said...

మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు

కాయల నాగేంద్ర said...

మీకూ వినాయక చవితి శుభాకాంక్షలు!

కాయల నాగేంద్ర said...

మీకూ వినాయక చవితి శుభాకాంక్షలు!

కాయల నాగేంద్ర said...

మీకూ వినాయక చవితి శుభాకాంక్షలు 'శ్రీ' గారు!

సుభ/subha said...

మీక్కూడా వినాయక చవితి శుభాకాంక్షలండీ..

రాజ్యలక్ష్మి.N said...

మీకు, మీ కుటుంబ సభ్యులకు
వినాయక చవితి శుభాకాంక్షలు..

కాయల నాగేంద్ర said...

మీకూ వినాయక చవితి శుభాకాంక్షలు సుభ గారు!

కాయల నాగేంద్ర said...

మీకూ వినాయక చవితి శుభాకాంక్షలు రాజి గారు!

Meraj Fathima said...

సర్ మీపై గణనాదుని దయ ఉండాలని కోరుకుంటున్నాను