Friday, 28 September 2018
ప్రేమంటే...
Thursday, 27 September 2018
Tuesday, 18 September 2018
మనం పనిచేసే సంస్థ కన్నతల్లి లాంటిది
మనం ఏ సంస్థలో
పనిచేస్తున్నా, ఏ భాద్యత నిర్వహిస్తున్నా వాటి పరిధులకు లోబడి ఆ సంస్థకు సేవ
చేయాలి. స్వలాభం కోసం ఏ పని
చేయకూడదు. మన వల్ల సంస్థ వృద్ది చెందాలే
తప్ప నష్ట పడకూడదు. మనం సంస్థలో
పనిచేస్తున్నాం కాబట్టి, సంస్థ
లాభనష్టాలలో భాగమవ్వాలి. ఎంత
సంపాదిస్తున్నామని కాదు ముఖ్యం. సంస్థకు
ఎంతలా ఉపయోగపడుతున్నామో ఆలోచించాలి. ఎందుకంటే మనం పనిచేసే సంస్థ కన్నతల్లి లాంటిది. సమాజంలో బ్రతకడానికి ఒక దారి చూపించి, మనల్ని, మన కుటుంబాన్ని పెంచి పోషిస్తున్న
కల్పతరువు.
Monday, 17 September 2018
పదో జ్యోతిర్లింగం
పదో జ్యోతిర్లింగం 'నాగేశ్వర లింగం'. పడమటి సముద్రతీరాన గుజరాత్ లో ద్వారకా పట్టణ సమీపంలోని దారుకావనంలో ఈ క్షేత్రం ఉంది. దారుకాసుర సంహారం చేసి లోకాలను శివుడు కాపాడిన ఘటన ఇక్కడే జరిగింది. సుప్రియుడు అనే భక్తుని ప్రార్ధనతో స్వామి ఇక్కడ నాగేశ్వర లింగంగా అవతరించాడు. పడగలతో సర్పరూపంగా దర్శనమిచ్చే ఈ జ్యోతిర్లింగం ఇతర ప్రాంతాలలో సహజీవనాన్ని జీవ వైవిధ్యాన్ని ప్రబోధిస్తోంది.
Wednesday, 12 September 2018
Tuesday, 11 September 2018
Monday, 10 September 2018
తొమ్మిదో జ్యోతిర్లింగం
తొమ్మిదో జ్యోతిర్లింగం వైద్యనాథేశ్వరం. ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉంది. తూర్పు, ఉత్తర దిక్కుల మధ్య హౌ మాగ్ని మధ్యలో గిరిజాసమేతుడై వైద్యనాథేశ్వరుడు ఇక్కడ దర్శనమిస్తాడు. ఈ జ్యోతిర్లింగాన్ని తాకితే దీర్ఘ వ్యాధులు కూడా నయమవుతాయట. క్షీరసాగర మథనంలో పుట్టిన దేవవైద్యుడు ధన్వంతరి ఈ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించాడట. అందుకే ఈ స్వామి వైద్యనాథేశ్వరుడు అయ్యాడు.
Subscribe to:
Posts (Atom)








