మనం ఏ సంస్థలో
పనిచేస్తున్నా, ఏ భాద్యత నిర్వహిస్తున్నా వాటి పరిధులకు లోబడి ఆ సంస్థకు సేవ
చేయాలి. స్వలాభం కోసం ఏ పని
చేయకూడదు. మన వల్ల సంస్థ వృద్ది చెందాలే
తప్ప నష్ట పడకూడదు. మనం సంస్థలో
పనిచేస్తున్నాం కాబట్టి, సంస్థ
లాభనష్టాలలో భాగమవ్వాలి. ఎంత
సంపాదిస్తున్నామని కాదు ముఖ్యం. సంస్థకు
ఎంతలా ఉపయోగపడుతున్నామో ఆలోచించాలి. ఎందుకంటే మనం పనిచేసే సంస్థ కన్నతల్లి లాంటిది. సమాజంలో బ్రతకడానికి ఒక దారి చూపించి, మనల్ని, మన కుటుంబాన్ని పెంచి పోషిస్తున్న
కల్పతరువు.
No comments:
Post a Comment