కార్తీకమాసం అనగానే
మనకు గుర్తుకొచ్చేది సోమవారం. శివునికి
సోమవారం, రుద్రాక్షాలు, అభిషేకం, బిల్వపత్రం అంటే చాలా ఇష్టం. ఈ మాసంలో పంక్షాక్షరి నామాన్ని పఠిస్తే
పాపాలన్నీ తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. విబూధిని ధరిస్తే
అనంత ఐశ్వర్యం కలుగుతుందని రుద్రాక్షరాలను
స్పర్శిస్తే శివుని అనుగ్రహం లభిస్తుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం.
No comments:
Post a Comment