తెలుగు వెన్నెల
Monday, 12 September 2016
నిశ్శబ్ద వానజల్లులు !
నల్లటి మబ్బులు కమ్మలేదు
అయినా నీలిమేఘాలు వర్షిస్తున్నాయి
ఉరుములు, మెరుపులు లేవు
కానీ, ప్రశాంత గగనంలోంచి ...
నిశ్శబ్ద వానజల్లులు జాలువారుతున్నాయి
చిటపటచినుకులతో ప్రకృతి పరవశించింది
చల్లని వాతారణానికి మేను పులకించింది !
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment