”శోధిని”

Monday 12 September 2016

త్యాగానికి చిహ్నం 'బక్రీద్'



ప్రతి పండుగ వెనుక ఒక సందేశం దాగి ఉంటుంది.  అలాంటి సందేశాత్మక పండుగలలో మంచికోసం, మానవ సంక్షేమం కోసం పాటుపడుతూ త్యాగానికి ప్రతీతగా భక్తిభావంతో జరుపుకునే పండుగ 'బక్రీద్'.  ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ  త్యాగం, పరోపకారం లాంటి  సుగుణాలను అలవరచుకోవాలని కోరుకుంటూ, మిత్రులందరికీ 'బక్రీద్' పర్వదిన శుభాకాంక్షలు !

1 comment:

Anonymous said...

త్యాగం మాటేమో గాని బక్రీద్ రోజు మూగజీవాల రక్తం ఏరులై పారడం బాధాకరం.