మనదేశ రక్షణకోసం నిరంతరం శ్రమిస్తున్న మన సైనికులను దొంగచాటుగా
దేబ్బదీసిన ఉగ్రవాదుల పిరికిపంద చర్యలను తీవ్రంగా ఖండిస్తాం. మనకోసం,
మనదేశం కోసం ప్రాణాలర్పించిన వీరజవానుల ఆత్మలకు శాంతి చేకూరాలని
ప్రార్థిస్తాం. వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు మన ప్రగాఢ సానుభూతిని
తెలియచేద్దాం!
No comments:
Post a Comment