”శోధిని”

Wednesday, 19 August 2015

అవినీతి జలగలు !

ప్రభుత్వ ఉద్యోగాలు 
పని తక్కువ 
పరిహారం ఎక్కువ 
లక్షల్లో జీతాలు 
అయినా లంచాలు 
ప్రతి ఆఫీసుల్లోనూ
అవినీతి జలగలే !
ప్రభుత్వాలు మారినా
మారని చేతివాటాలు !!

 

1 comment:

Unknown said...

మిమ్మల్ని చుస్తూంటె లంచనికి వ్యెతిరెకం అని తెలుస్తూంది.ఎలాంటి వార్తలు ఐన చెప్పటనికి మీ Spiceandhra online తెలుగు న్యూస్ పొర్టల్ ఎప్పటికప్పుడు వస్తున రాజకియ వార్తలు, సినీమ వార్తలు అదించటంలొ ముందు వుటొంది.