దేవాలయం అతి పవిత్రమైనది. ఆ పవిత్ర స్థలంలో చెట్టు, పుట్ట, నిప్పు, నీరు, గాలి అన్నీ అత్యంత పవిత్రమైనవే! అక్కడ ఉన్నంత సేపు మనసు ప్రశాంతతను పొందుతుంది. బాహ్యప్రపంచాన్ని వీడి, ఆధ్యాత్మిక లోకంలోకి ప్రవేశించి మధురమైన అనుభూతిని పొందుతాం. అక్కడ పవిత్రమైన ఆలోచనలతో ఉంటే, మనలో ఉండే అన్ని రుగ్మతలు తొలగిపోతాయి.
No comments:
Post a Comment