నీ కోపమే ..నీకు శత్రువు !
కోపం నిప్పులాంటిది. దాన్ని అదుపులో ఉంచుకోకపోతే విచక్షనాజ్ఞానం కోల్పోయి, మానవత్వాన్ని మరచిపోతారు. అందుకే మనిషికి అహంకారం, కోపం పనికిరాదు. నేను చెప్పేదే వేదమని, నా మాటే వినాలనే అహంతో మూర్ఖుడిగా విర్రవీగితే, చివరికి సమాజంలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు.
No comments:
Post a Comment