వసంత కాలంలో ప్రకృతి కాంతను పులకింపచేస్తూ ఎంతో కమనీయంగా...మరెంతో రమణీయంగా తన గాన మాధుర్యాన్ని వినిపించే కోయిలల గొంతు ఎవరికైనా వినిపించిందా? వసంత కాలం వచ్చింది... మన్మధ ఉగాది వెళ్ళిపోయింది ...శ్రీరామ నవమి వెళ్ళిపోయింది. కానీ, కోకిలమ్మ కుహుకుహు రావాలు మాత్రం ఎక్కడా వినిపించడం లేదు.
No comments:
Post a Comment