సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున అభిషేక ప్రియుడు అయిన పరమేశ్వరుడిని ఆరాధించడం వల్ల విశేష ఫలప్రదమని చెబుతారు. ఈశ్వరుడు ....సమస్త దారిద్ర్యాలను, దుఃఖాలను హరించే భోళాశంకరుడు. మనస్పూర్తిగా, భక్తిపూర్వకంగా ' శివా ' అని పిలిస్తే చాలు సకల పాపాలను, దుఃఖాలను పోగొడతాడు.
No comments:
Post a Comment