భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక రాఖీ పౌర్ణమి. ఈ రోజున సోదరి, సోదరుడికి కట్టే రక్షణ కవచం రాఖీ. మహిళలకు రక్షణగా నిలవడడమే ఈ పండుగ ఉద్దేశం. స్త్రీల పట్ల సోదరభావం, పవిత్రభావం ప్రతి ఒక్కరిలో కలగాలి. సమాజంలో తనకు పూర్తి రక్షణ ఉందన్న నమ్మకం ప్రతి మహిళలో కలిగించాలి. అప్పుడే నిజమైన రక్షాబంధం.
No comments:
Post a Comment